JACK - Trailer:  బూతుల 'జాక్'.. సెన్సార్ బోర్డు ఎక్కడా? ట్రైలర్ ఇదే

సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, లవ్, డ్రామా వంటి మిక్స్డ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అయితే ట్రైలర్ లో సెన్సార్ లేకుండా కొన్ని బూతులు డైరెక్ట్ గా వాడడం నెట్టింట వైరల్ గా మారింది.

New Update

ట్రైలర్ లో బూతులు 

అయితే ట్రైలర్ లో  సెన్సార్ లేకుండా కొన్ని బూతులు డైరెక్ట్ గా వాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఫైనల్ కట్ లో ఈ డైలాగులు ఉండే అవకాశం లేకపోవచ్చు. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం మేకర్స్ వాటిని కట్ చేయడం లేదా బీప్ వేయడం చేయవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'కిస్' సాంగ్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై  BVSN ప్రసాద్,  బాపినీడు సంయుక్తంగా నిర్మించారు. 

telugu-news | cinema-news | jack trailer | siddhu-jonnalagadda

Also Read: Niharika: 'మ్యాడ్' బాయ్ తో మెగా డాటర్.. నిహారిక కొత్త మూవీ పోస్టర్ వైరల్!

Advertisment
తాజా కథనాలు