డీజే టిల్లు స్క్వేర్ క్రేజీ పోస్టర్.. వామ్మో అనుపమ .. ఈ రేంజ్ రొమాన్సా !!
డిజే టిల్లులో రాధిక అంటూ నేహా శెట్టితో సిద్దు జొన్నలగడ్డ చేసిన రొమాన్స్ ఎవ్వరూ మరచిపోలేరు . న్యూ ఇయర్ లో డీజే టిల్లు స్క్వేర్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ పోస్టర్ ను అనుపమ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలు పెడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-29-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-jpg.webp)