సినిమా రంగు రంగుల డ్రెస్‌లో ‘మెకానిక్ రాఖీ’ గర్ల్ ఫ్రెండ్.. ఫొటోస్ అదుర్స్ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ అదరగొడుతోంది. తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందాల ఆరబోతలో 'శ్రద్ధ' పెట్టిన శ్రీనాథ్.. హాట్ ఫొటోస్ చూశారా? జెర్సీ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ ఏడాది సైంధవ్ మూవీలో నటించి అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ తో మెకానిక్ రాఖీ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ ఈవెంట్ ఇటీవల జరుగగా.. ఇప్పటికీ శ్రీనాథ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రద్ధా శ్రీనాథ్ అందాలు చూస్తే కుర్రకారుకు ఫ్యూజ్‌లు అవుట్! అందాల కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జెర్సీ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mechanic Rocky: విశ్వక్ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్ రాకీ' అప్డేట్ ..! టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SAINDHAV Pre Release Event : సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వులు పూయించిన వెంకి మామ విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోన్నసందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై విక్టరీ వెంకటేష్ నవ్వులు పూయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెంకి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ వేదికపై వెంకి స్పీచ్ అదిరిపోయింది. By Nedunuri Srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn