/rtv/media/media_files/2024/12/01/YMtkJdIo2tOtngaz1oPg.jpg)
శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తన అందం, అభినయంతో ఎంతో మంది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/12/01/wiQ1sz8o5bT3L7esLyoZ.jpg)
మొదట మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2024/12/01/KLL7lIaPHx2eRmwbtyef.jpg)
కోహినూర్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో మరికొన్ని సినిమాలు చేసింది.
/rtv/media/media_files/2024/12/01/L2UMuR1HDGLq4V9Wroo2.jpg)
అక్కడ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన ఓ సినిమాను తెలుగులో ‘యు టర్న్’ పేరుతో రీమేక్ చేశారు.
/rtv/media/media_files/2024/12/01/NP69DEntTDD8K6EymUYp.jpg)
ఇక నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిందీ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2024/12/01/evjyp7iFBxD42Ld8eLPU.jpg)
ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. ఇటీవలే విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాకీ మూవీలో నటించింది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది.
/rtv/media/media_files/2024/12/01/lKriHTrr2kJQSWgbAA9V.jpg)
ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.