/rtv/media/media_files/2024/11/20/fFPYtVrwqh1cHGf3hcjt.jpg)
కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రాకారును పిచ్చెక్కిస్తోంది.
/rtv/media/media_files/2024/11/20/6t6erWKmBViNv7s1m1VI.jpg)
మలయాళం ఇండస్ట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. అక్కడ పలు సినిమాలు చేసింది. కానీ ఏవీ అంతగా స్టార్స్డమ్ అందించలేకపోయాయి.
/rtv/media/media_files/2024/11/20/8CAyI01foXo1EEoqRGDr.jpg)
ఆ తర్వాత కన్నడ, తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో తెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2024/11/20/XuxcLVu1Uy8Johj2Bteq.jpg)
తెలుగులో తొలి సినిమా జెర్సీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆఫర్లు వస్తాయని భావించారు. కానీ ఆశలు నిరాశలయ్యాయి.
/rtv/media/media_files/2024/11/20/pFhC5nQun0llMeK1vUv8.jpg)
ఇటీవలే వెంకటేశ్‌తో సైంధవ్ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ కాలేదు.
/rtv/media/media_files/2024/11/20/Eh1CtFDNTK1WL1nEkCOg.jpg)
ఇప్పుడు విశ్వక్ సేన్ నటిస్తున్న ‘మెకానిక్ రాఖీ’ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో తన అందం, అభినయంతో అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ సినిమా అయినా శ్రద్ధా శ్రీనాథ్‌కు హిట్ ఇచ్చి ఆఫర్లు అందిస్తుందో లేదో చూడాలి.