/rtv/media/media_files/2024/10/21/9KLPKWKXG32VqQIGMO4z.jpg)
కొందరు నటీమణులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అందులో కన్నడ అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు.
/rtv/media/media_files/2024/10/21/aBSzwBWTKzNyCDxR6zOP.jpg)
నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన అద్భుతమైన యాక్టింగ్, మైమరపించే అందంతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది.
/rtv/media/media_files/2024/10/21/htoit5y0xn8vaox3pimO.jpg)
అయితే ఈ మూవీలో చాలా సంప్రదాయంగా పద్దతిగా కనిపించిన శ్రద్ధా.. ఆ తర్వాతి సినిమాల్లో మాత్రం బోల్డ్‌గా రెచ్చిపోయింది. జెర్సీ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వెంకటేష్‌తో ‘సైంధవ్’ సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2024/10/21/bzqM3DjHDa61fFrsZLb7.jpg)
ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది.
/rtv/media/media_files/2024/10/21/cTdmKHAI2myoOQjG7xRX.jpg)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాఖీ మూవీలో నటిస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
/rtv/media/media_files/2024/10/21/HGFZzyy3WDnu66DfoYWx.jpg)
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రద్ధా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
/rtv/media/media_files/2024/10/21/CzrceF81MdpOJycd3EMW.jpg)
హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ట్రెండింగ్ అవుతున్నాయి.