Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాక్ బ్యాక్ హిట్స్ తర్వాత ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Mechanic Rocky: విశ్వక్ సరసన కోలీవుడ్ బ్యూటీ.. ‘మెకానిక్ రాకీ’ అప్డేట్ ..!
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
Translate this News: