ఇంటర్నేషనల్Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కిడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేలా చర్యలు తీసుకోవాలని హసీనానే ఆదేశించినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. By B Aravind 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని నిషేధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఉగ్ర సంస్థల సాయంతో దేశంలో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందన్నారు. By B Aravind 25 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Abdul Hamid: లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హమీద్ వెంట ఆయన బావ, సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం. By B Aravind 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనా అరెస్ట్ కు ఇంటర్ పోల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మరో 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. భారత్ లో ఉన్న హసీనాను అరెస్ట్ ఎలా అయినా అరెస్ట్ చేయాలని ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం తీర్మానించింది. By Manogna alamuru 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. By B Aravind 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Sheik Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. By B Aravind 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. By Manogna alamuru 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 08 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్షేక్ హసీనాకి భారీ షాక్.. పార్టీ కార్యాలయంపై దాడి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు అంటించారు. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన అల్లర్లు కారణంగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయి ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. By Kusuma 01 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn