Drinkers: మందుబాబులకు గుడ్‌న్యూస్.. తాగిపడిపోతే ఆ సేవలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్‌షాక్ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని మండిపడ్డారు.
బంగ్లాదేశ్‌కు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
బంగ్లాదేశ్‌లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌ను దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.