మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం..మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తామని పేర్కొన్నారు.
Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత
మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు.
Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ!
హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Miniter Seethakka: త్వరలో అంగన్ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!
Minister Seethakka : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.