Anganwadi : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మంత్రి సీతక్క వివరించారు.
పూర్తిగా చదవండి..Miniter Seethakka: త్వరలో అంగన్ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!
Translate this News: