Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ!
మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఎదిగిన ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.