Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన మైనర్ బాలిక.. వాటర్ బాటిల్ కొనుగోలు కోసం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)
/rtv/media/media_files/2025/07/02/girl-missing-2025-07-02-12-25-07.jpg)
/rtv/media/media_files/2025/04/19/lQfNJaUoHPZcYUoQRIHL.jpg)
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/01/31/c02R71iJLd7N6aX32YWP.jpeg)