Chapati Roll: చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి
సికింద్రాబాద్ లోని ఓ స్కూల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు విగతజీవిగా మారాడు.
సికింద్రాబాద్ లోని ఓ స్కూల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు విగతజీవిగా మారాడు.
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానికులు శనివారం సికింద్రాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనాకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.