వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. హైదరాబాద్‌కు వచ్చిన అమాయక యువతులతో..!
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట పరిధిలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన అమాయకపు యువతులతో ముఠా వ్యభిచారం చేయిస్తోంది. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం దాడులు చేశారు.