ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్లో చాలావరకు సైబర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. పాతబస్తీలో ఉన్న బ్యాంకు నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. అయితే ఈ సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు కూడా సహకరించారు. షంషీర్ గంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 6 బ్యాంక్ ఖాతాలు ఈ ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వీళ్లిద్దరి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.175 కోట్లు లావాదేవీలు జరిపారు.
పూర్తిగా చదవండి..Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. షంషీర్ గంజ్ SBIని బురిడీ కొట్టించి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపించారు.
Translate this News: