గత జులై 1 నుంచి టారిఫ్ మార్పుతోపాటు వివిధ నిబంధనలు అమల్లోకి వచ్చినందున,బ్యాంక్ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవడం ముఖ్యం. అన్ని బ్యాంకులు ఇప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించాల్సి ఉంటుందని RBI తెలిపింది. అయితే, అన్ని బ్యాంకులు ఇంకా RBI మార్గదర్శకాలను పాటించలేదు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో కేవలం 8 బ్యాంకులు మాత్రమే బిల్లు చెల్లింపును ప్రారంభించాయి. చెల్లింపుతో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నిబంధనలను కూడా జూలై నుంచి మార్చారు.
పూర్తిగా చదవండి..SBI నుండి PNB బ్యాంక్‌కి కస్టమర్లు తెలుసుకోవలసినవి!
అన్ని బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించాల్సి ఉంటుందని RBI తెలిపింది. అయితే, అన్ని బ్యాంకులు ఇంకా RBI మార్గదర్శకాలను పాటించలేదు. కేవలం 8 బ్యాంకులు మాత్రమే బిల్లు చెల్లింపును ప్రారంభించాయి. ఆ బ్యాంకులేంటో ఇప్పుడు చూద్దాం.
Translate this News: