SBI : గుడ్ న్యూస్ ప్రకటించిన ఎస్బీఐ...
SBI : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
SBI : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి.
మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు వీటి ఫీచర్లు, బెనిఫిట్స్, ఆఫర్లు చెక్ చేద్దాం.
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడినది. అయితే, బ్లూ చిప్ ఫండ్స్ తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో ఈ ఫండ్స్ 45 శాతం వరకూ రాబడి ఇచ్చాయి. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ రూపొందించింది. ఈ అకౌంట్ ఓపెన్ చేయటం ద్వారా వాటి లాభాలు ప్రాసెస్ విశేషాలు బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి పొదుపు చేయటం చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి వారి కలలు నేరవేర్చుకునేందుకు బ్యాంకులలో ఫిక్సిడ్ డిపాజిట్ లు చేస్తుంటారు. అయితే బ్యాంకులో డిపాజిట్ చేసేముందు వాటి వడ్డీ రేట్లను తనిఖీ చేసి డిపాజిట్లు చేయటం మంచిది.