BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!
తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు.