Panchayat Elections : ఒక్కో ఓటుకు...రూ.20 వేలు...కొనసాగుతున్న ప్రలోభాల పర్వం..
గ్రామ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మూడు విడుతలుగా జరగునున్న ఈ ఎన్నికల్లో నేడు మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఇంటింటికి తిరుగుతూ డబ్బుల పంపిణీ చేస్తున్నారు.
Panchayat Elections : ప్రచారానికి తెర..ప్రలోభాలతో ఎర
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా అభ్యర్థులు చివరి నిమిషంలో డబ్బులు, మద్యం పంపకాలకు సిద్ధమయ్యారు. ఖమ్మం జల్లా వ్యాప్తంగా ప్రలోభాల పర్వం బహిరంగంగా కొనసాగుతోంది.
Panchayat Elections: నేడే తొలివిడత పంచాయతీ ఎన్నికలు..ఒంటిగంట వరకే పోలింగ్
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు మిగిలిన ఎన్నికల్లాగా సాయంత్రం 5 గంటల వరకు ఉండవు. ఉదయం పూట ఒంటిగంట వరకే ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది.
Telangana Local Body Elections: తొలివిడత ఎన్నికలకు అంతా రెడీ.. 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం ముగిసింది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
Panchayat Elections : గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు...నగరవాసుల కోసం వేట
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల దృష్టి గ్రామాల నుంచి వలస వెళ్లి నగరాల్లో జీవిస్తున్న వారిపై పడింది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానావస్థలు పడుతున్నారు.
Panchayat Elections : పోయినసారి ఒక్క ఓటుతో ఓటమి.. ఈసారి.. ఒక్కరూపాయి బిల్లలతో నామినేషన్
ఓ యువకుడు గత ఎన్నికల్లోవార్డు మెంబర్గా పోటీ చేసి ఒక్క ఓటుతో..ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నాడు. డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. రెండు డబ్బాల నిండా ఒక్క రూపాయి బిల్లలతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు.
/rtv/media/media_files/2025/12/11/fotojet-2025-12-11t105421251-2025-12-11-10-57-55.jpg)
/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)
/rtv/media/media_files/2025/06/10/6KxmRCTw7FwCAlhBrfVw.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t170524011-2025-11-30-17-16-56.jpg)