ఉత్తమ నటిగా సాయిపల్లవి, నటుడు ఎవరంటే..!
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి అవార్డు అందుకున్నారు. అలాగే మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు సొంతం చేసుకున్నారు.