Sai Pallavi : శ్రీకాకుళంలో సాయి పల్లవి - నాగ చైతన్య హంగామా! శ్రీకాకుళంలో హీరోయిన్ సాయి పల్లవి, హీరో నాగ చైతన్య సందడి చేశారు. వీరిద్దరూ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తండేల్ మూవీ టీం శ్రీకాకుళం జిల్లాలోని ఓ టెంపుల్ ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి Thandel Movie Team In Srikakulam : టాలీవుడ్ (Tollywood) నాచ్యురల్ హీరోయిన్ సాయి పల్లవి, అక్కినేని హీరో నాగ చైతన్య శ్రీకాకుళంలో సందడి చేశారు. వీరిద్దరూ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తండేల్ మూవీ టీం శ్రీకాకుళం జిల్లాలోని ఓ టెంపుల్ ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. సాయి పల్లవి (Sai Pallavi), నాగ చైతన్య (Naga Chaitanya) వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. 2021లో లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షాట్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బుజ్జి తల్లి అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్ నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. Also Read : ‘RC16’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు! #thandel #tollywood #sai-pallavi #akkineni-naga-chaitanya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి