Sachin Tendulkar: సచిన్ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే
ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి సచిన్ టెండుల్కర్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.