OMC Case: సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్... హైకోర్టు నోటీసులు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Sabitha Indra Reddy reaction on kavitha: సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రెస్ మీట్.. కవిత ఇష్యూపై ఏమన్నారంటే..?
సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇవ్వాలని, అంచనా వ్యయం ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. కవిత ఇష్యూపై కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని ఆమె అన్నారు.
Telangana : సబితపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసగా గురువారం రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
TG: మాజీ మంత్రి సబిత తనను మోసం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిస్తే తనకు మద్దతు ఇస్తానని చెప్పి మంత్రి పదవి కోసం సబిత బీఆర్ఎస్లో చేరారని అన్నారు. తనను ఓడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.
BRS MLC Kavitha : తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్!
మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు భేటీ అయ్యారు.జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ నుంచి సామాగ్రిని తరలించే యత్నం
శనివారం బషీర్బాగ్లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో నుంచి కూడా సామాగ్రిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే కార్యాలయంలో మూడో అంతస్థులో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ఉండేది.
Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో 'కోట్ల' కట్టలు..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు.
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-pic-twelve-2025-11-03-11-50-56.png)
/rtv/media/media_files/2025/08/18/sabitha-indra-reddys-big-shock-high-court-notices-2025-08-18-15-32-59.jpg)
/rtv/media/media_files/2025/05/29/WlYaOV9w6tXPY6Ri45YC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-31T201629.270.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/SABITHA-VS-CM-REVANTH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sbitha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Auto-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sabitha-Indra-Reddy-1-jpg.webp)