Rythu Runamafi: రైతులకు గుడ్న్యూస్.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !
నాలుగో విడుతలో మూడు లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లను శనివారం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్నగర్లో ఈరోజు నిర్వహించనున్న రైతు పండుగలో సీఎం రేవంత్ దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు.