USA: రష్యా పైనా ఆంక్షలు తప్పవంటున్న ట్రంప్
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.
లండన్లో లాంకస్టర్ హౌస్లో యూరప్ దేశాల అధినేతలు సమావేశమైయ్యారు. అందులో జెలెన్స్కీ, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ విదేశాంగ మంత్రి, నాటో చీఫ్ తదితరులు పాల్గొన్నారు. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం గురించి అందులో ప్రస్తావించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదంపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 'రష్యా తక్షణమే శాంతి కావాలంటోంది కానీ జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు అనిపించింది. తన మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి' అన్నారు ట్రంప్.
రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడెళ్లు కావస్తున్న సందర్భంగా UNOలో 2 తీర్మానాలు పెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొనేలా అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది.
2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు.