Zelenskyy: 500 బిలియన్ డాలర్ల ఆఫర్ వద్దొన్న జెలెన్స్కీ
ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్ 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.