Russia- Ukraine: ఉక్రెయిన్లపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా!
ఉక్రెయిన్పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్, బాలిస్టిక్ క్షిపణులతో బెలారస్ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.