BIG BREAKING: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి.

New Update

రష్యాని ఉక్రెయిన్ చావు దెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి. రష్యాకు చెందిన Tu-95, Tu-22M3 బాంబర్లను ఉక్రెయిన్ నాశనం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఉక్రెయిన్ రష్యా పై డ్రోన్ల వర్షం కురిపించింది.

russia in ukraine | russia-ukraine | russian ukraine war | russia ukraine conflict | russia ukraine crisis | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు