USA: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ICE అధికారి
అమెరికా మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Trump: ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు.. సపోర్ట్ చేస్తున్న ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
Kuwait: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.
IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్
ఐఐటీ మద్రాస్‌లో మరో కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి.
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై ఏకంగా 500 శాతం సుంకాలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2026/01/09/ice-officer-kills-a-minneapolis-driver-in-usa-2026-01-09-12-04-17.jpg)
/rtv/media/media_files/2026/01/09/trump-2026-01-09-10-00-30.jpg)
/rtv/media/media_files/2026/01/09/death-penalty-2026-01-09-07-18-31.jpg)
/rtv/media/media_files/2026/01/09/param-shakti-supercomputing-system-launched-in-iit-madras-2026-01-09-06-48-00.jpg)
/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-12-02-33.jpg)
/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-10-13-21.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)