Roja: మహిళలను తిడితే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ ?.. RTVతో రోజా సంచలన ఇంటర్వ్యూ
మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు, మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ రోజా ఆయనపై మండిపడ్డారు. మహిళలను తిడితే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడని ప్రశ్నించారు.