Rohith Sharma: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై?

రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Rohith Sharma record

Rohith Sharma

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికి ప్లేయర్‌గా జట్టులోనే కొనసాగుతారట. ఇప్పటికే దీనిపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

టీమిండియా ఓడిపోవడంతో..

ఇదిలా ఉండగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి పాలైంది. ఈ సమయంలో రోహిత్ శర్మపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ ఆట అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించాలని సోషల్ మీడియాలో తెగ విమర్శలు చేశారు. ఆ సమయంలోనే బీసీసీఐ రోహిత్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

ఇది కూడా చూడండి:సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు