Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?
షామా మొహమ్మద్ 1973 మే 17న కేరళలో జన్మించారు. వృత్తిరీత్యా దంతవైద్యురాలు. 2015లో కాంగ్రెస్లో చేరడానికి ముందు ఆమె జీ టీవీలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.