ఏడుపు తెప్పిస్తున్న ఏలూరు రోడ్లు.. | Public Facing Problems with Damaged Roads | Eluru | RTV
హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
భారీ వర్షం ఢిల్లీని మళ్ళీ ముంచెత్తింది. ఆగకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు వరద మయమయం అయ్యాయి. దీంతో రహదారులన్నీ నిండిపోయాయి. దాంతో పాటూ పలు విమానాలను కూడా దారి మళ్ళించారు.
జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చాలని..నల్లగొండ బైపాస్ రోడ్డును వేగంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతంగా చేయాలని కోమటిరెడ్డి కోరారు.
తెలంగాణలో ప్రతీ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్గా మారుస్తామని అన్నారు రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకట్రెడ్డి. అవసరమైతే బ్యాంకులో తక్కువ వడ్డీలకు రుణాలు సేకరిస్తామని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ హైవే సెప్టెంబరులోనే ఆరు లైన్ల రోడ్డు పూర్తి చేస్తామని తెలిపారు.
హైవేలపై నడిచే పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదని హితవు పలికింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది.