Minister Komati Reddy Venkata Reddy: రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ రోడ్స్ ఫండ్ (సీఆర్ఎఫ్ నిధులు) తీసుకురావడం, సేతుబంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్సీలు గణపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీఈ మోహన్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Telanagna: రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం-మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతీ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్గా మారుస్తామని అన్నారు రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకట్రెడ్డి. అవసరమైతే బ్యాంకులో తక్కువ వడ్డీలకు రుణాలు సేకరిస్తామని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ హైవే సెప్టెంబరులోనే ఆరు లైన్ల రోడ్డు పూర్తి చేస్తామని తెలిపారు.
Translate this News: