Cloud Burst: హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి. శుక్రవారం అర్థరాత్రి సిమ్లా జిల్లాలోని రాంపూర్ సబ్డివిజన్లో గల తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వాన కురిసింది. దీంతో చాలా వరకు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
పూర్తిగా చదవండి..Cloud Burst: అక్కడ మరోసారి క్లౌడ్ బరస్ట్..కొట్టుకుపోయిన రోడ్లు!
హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
Translate this News: