TG News: రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్‌న్యూస్.. బటన్‌తో భద్రత!
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాత్రి క్యాబ్, ప్రైవేట్ బస్సుల్లో ధీమాగా ప్రయాణం చేయవచ్చు. ప్రజారవాణా వాహనాల్లో 'వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’ను తప్పనిసరి చేసింది. ఈ బటన్ నొక్కిన క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు.