TG TET: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల కాళ్ళు పట్టుకున్నారన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వారిపైనే పోలీసులతో లాఠీ ఛార్జి చేయడం దారుణమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని సెటైర్లు వేశారు.
TG: ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం.
TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రేవంత్ రెడ్డిని క్షమించు దేవుడా! Opposition party activists and leaders of Telangana comments against the ruling of CM Revanth Reddy on his visit to Yadadri | RTV
తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి.