రాజకీయాలు Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 7న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లకు న్యాయం జరుగుతుందని.. అంతా కలిసి టీమ్ గా పని చేస్తారన్నారు. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS New Cabinet: సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు! సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రుల లిస్ట్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తమ్ కు ఫైనాన్స్, సీతక్కకు హోం మంత్రి ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం.. మరో ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. డీకే ఇంటికి వైసీపీ ఎంపీ.. అసలేం జరుగుతోంది? తెలంగాణ సీఎం ఎంపిక విషయంలో బిజీగా ఉన్న డీకే శివకుమార్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి సమావేశమవడం ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త సీఎం ఎంపికపై జగన్ హస్తం ఏమైనా ఉందా? అన్న చర్చ సాగుతోంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే! తెలంగాణకు రేవంత్‌ను సీఎం చేయొద్దని పలువురు సీనియర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. తమ జిల్లాల్లో ఒక్కచోట మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తాము రేవంత్ కంటే అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచామంటున్నారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఖర్గే తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరూ అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఇవాళ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. డికే శివకుమార్ బృందంతో సహా భట్టి, ఉత్తమ్ ఈరోజు మధ్యాహ్నం ఖర్గేతో సమావేశం కానున్నారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ? తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM: ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు తెలంగాణలో సీఎం ఎవరూ అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పలువురు సీనియర్ నేతలు ముఖ్య శాఖలపై పట్టుబడటంతో ప్రమాణ స్వీకారం వాయిదా కార్యక్రమం వాయిదా పడింది. మంగళవారం మరోసారి దీనిపై చర్చించనున్నారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అయ్యో..! సీఎం ప్రకటన ఈరోజు లేనట్లేనా తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎంపికపై డీకే శివకుమార్‌తో పాటు నలుగురు పరిశీలకులను ఏఐసీసీ ఢిల్లీకి పిలిచింది. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో వారు సమావేశమవుతారు. అయితే ఈరోజు సీఎం ప్రకటన లేనట్లేనని స్ఫష్టమైపోయింది. హైకమాండ్‌తో చర్చించాకా రేపు సీఎంను ప్రకటించే ఛాన్స్ ఉంది. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం! తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి పేరు మారుమోగుతోంది. ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జడ్పీటీసీ నుంచి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్థానం, ఒడిదుడుకులు గురించి తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn