Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్.. అంబానికి వేల కోట్ల లాభాలు!
ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.