ఆంధ్రప్రదేశ్AP Registrations : రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో జరగనున్నాయి. జిల్లాల్లోని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. అధికారిక వెబ్సైట్ లేదా కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. By Kusuma 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణతెలంగాణలో ప్లాట్లు కొన్నవారికి అలర్ట్.. LRS రిజిస్ట్రేషన్ రూల్స్ ఇవే.. ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ విధానం, రూల్స్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. FTL, ప్రభుత్వ భూముల పక్కనలేని ప్లాట్ల దరఖాస్తుకు ఆటోమేటెడ్‌గా ఫీజు జనరేట్ అవుతుంది. By K Mohan 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్! తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. By K Mohan 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Land Registration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఛార్జీల్లో మార్పులు రానున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇంతకు ముందే వెల్లడించారు. అయితే గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. By Kusuma 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచే అమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి సవరించాన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి రిజిస్ట్రేషన్ విలువలు పెరగొచ్చు, తగొచ్చని అధికారులు చెబుతున్నారు. By K Mohan 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడివారు సహజీవనం చేయాలంటే రిజిస్టేషన్ తప్పని సరి. రిజిస్టేషన్ కు సంబంధించి నిబంధనలను విడుదల చేసింది ప్రభుత్వం. 74 రకాల వరసలైన వారితో సహజీవనం నిషేదమని అందులో ఉంది. By K Mohan 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో చరణ్ | Charan at RTA Office For His Rolls Royce Registration | RTV By RTV 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: కొత్త వెహికిల్ కొనేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఇక షోరూంలోనే రిజిస్ట్రేషన్లు! మీరు కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారా...కానీ రిజిస్ట్రేషన్ అంతా పెద్ద తలనొప్పి ఎలా అని ఆలోచిస్తున్నారా. మీ కష్టాకు ఇక మీదట చెక్ పడనుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌కు రవాణాశాఖ కొత్త విధానం తీసుకురానుంది. By Manogna alamuru 24 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguscooter; ఈ వాహనం నడపటానికి లైసెన్స్ అవసరం లేదు! ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే Gemopai భారతీయ కంపెనీ మార్కెట్లోకి కొత్త మోడల్స్ ను తీసుకువచ్చింది. ఈ వాహనాలు నడపటానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. By Durga Rao 25 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn