Watch Video: రీల్స్ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్ గురించి సెంట్రల్ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది.
Hyderabad: రీల్స్ కోసం బైక్‌పై స్టంట్స్.. స్పాట్లోనే యువకుడు మృతి
హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌లో ఇద్దరు యువకులు రీల్స్ చేసేందుకు KTM బైక్‌పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి.
Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు.
Gujarat: రీల్స్ పిచ్చి..కార్లతో సముద్రంలోకి..
ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ.
Watch Video: రీల్స్ మోజులో పడి యవతి పిచ్చి స్టంట్..
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో ఓ యువతి ఒక పిచ్చి స్టంట్ చేసింది. ఓ ఎత్తైన భవనం నుంచి ఆమె కిందకి వేలాడుతూ కనిపించింది. మరో యువకుడు పైనుంచి తన చేయిని పట్టుకున్నాడు. కొంచెం పట్టు తప్పిన ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవి.
Watch Video: నడిరోడ్డుపై రీల్ చేశాడు.. చివరికి అరెస్టయ్యాడు
సోషల్ మీడియాలో చాలామంది గుర్తింపు కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై కూర్చీ వేసుకొని కూర్చున్న రీల్‌ను పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Social Media : రీల్స్ మోజులో ఎంతకైనా తెగిస్తున్న యువత.. షాప్ కీపర్ ముందు బట్టలు విప్పడానికి ప్రయత్నించిన మహిళ
ఈరోజుల్లో యువత సోషల్ మీడియా కోసమే బతుకుతున్నట్టు అయిపోతున్నారు. ఇవి చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువతి షాక్ కీపర్ ముందే బట్టలు మార్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈవీడియో మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి
ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_library/vi/UWOpwSjUY64/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T174943.731.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-102.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-104.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-20T213032.955.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BIKE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T095126.319-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Follow-these-tips-addicted-to-reels-on-your-smartphone-3-jpg.webp)