ఉప్పల్‌లోని న్యూభరత్ లో హోటల్‌లో పని చేస్తున్న మధుస్మిత, ప్రదీప బోలాలు ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరు తరుచూ గొడవు పడుతూ ఉండేవారు. భర్త ప్రదీప్‌కు మధుస్మిత మీద అనుమానం. దానికి ఆమె ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడ్డం, రీల్స్ చేస్తుండడమే కారణం. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడుతుండేవారు. శుక్రవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అదికాస్తా ఎక్కువై చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ప్రదీప్ ఆమె మెడకు చున్నిని బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు.
Translate this News: