IMD : 7 రాష్ట్రాలకు కుండపోత వర్షాలు... రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ!
ఉత్తర భారత దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అవుతున్నాయి.వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది.