RC16: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. శివన్న లుక్ టెస్ట్ కంప్లీట్! వీడియో చూశారా..
డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న #RC16లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా శివ రాజ్ కుమార్ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.