BIG BREAKING: మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బీర్ల ధరలు!
మందుబాబులకు కిక్కు ఇచ్చే గుడ్ న్యూస్. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బీర్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఒక్కో బ్రాండ్ రూ.20 నుంచి రూ.35 వరకు తగ్గనుంది. ఇది కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.