సినిమాRashmika - Vijay Devarakonda: ‘విజ్జూ మాటిస్తున్నా.. నువ్వు గర్వపడేలా చేస్తా’ విజయ్ దేవరకొండకు రష్మిక ప్రామిస్ రష్మిక-విజయ్ మధ్య ఇన్స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ‘మైసా మూవీ అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్ ఓ పోస్టు పెట్టాడు. దీన్ని రీషేర్ చేసిన రష్మిక ‘‘విజ్జూ ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’’ అని ఒక హార్ట్ ఎమోజీని పెట్టింది. By Seetha Ram 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mysa: 'మైసా' లుక్ లో భయపెడుతున్న రష్మిక ! పోస్టర్ అదిరిపోయింది నటి రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మైసా' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని యోధురాలిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది. By Archana 27 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mandanna: యోధురాలిగా రష్మిక మరో కొత్త ప్రాజెక్ట్! పోస్టర్ వైరల్ నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది. By Archana 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKesari Chapter 2 In Telugu: 'ఛావా'ను మించేలా అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..? 'ఛావా' తెలుగు విజయం తర్వాత అదే బాటలో బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా 'కేసరి చాప్టర్ 2' కూడా తెలుగులో రాబోతోంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 23న సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలకానుంది. By Lok Prakash 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mandanna: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్.. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలో రెండు రోజులు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో చంద్రుడు, కెమెరా లైట్స్, రాత్రి నక్షత్రాలను మాత్రమే కనిపించనున్నాయని తెలిపింది. By Lok Prakash 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమారష్మిక ప్రాణాలకు ముప్పు.. కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు! రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలంటూ కొడవ నేషనల్ కౌన్సిల్ కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖ రాసింది. By Krishna 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాChhaava Telugu Version: 'ఛావా' హిందీ ఓకే.. మరి తెలుగు సంగతేంటి..? విక్కీ కౌశల్, రష్మిక మందన్న కంబోలో వచ్చిన హిస్టారికల్ సూపర్ హిట్ మూవీ 'ఛావా' తెలుగు డబ్బింగ్ లేనట్టుగానే కనిపిస్తోంది. నార్త్ సైడ్ తప్ప, ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాకు ఆదరణ ఉంటుందా లేదా అనే సందేహంతో, రిస్క్ తీసుకోకుండా నిర్మాతలు వెనక్కి తగ్గారు. By Lok Prakash 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mandanna : ప్రమోషన్స్‌లో నోరు జారింది.. మరో వివాదంలో నేషనల్ క్రష్ ! రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకుంది. ఛావా ప్రమోషన్స్‌లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ విషయంలో ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు గురించి చెప్పకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. By Krishna 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyక్షమాపణ అడిగిన రష్మిక | Rashmika mandana | Health updates | Said sorry to..? | RTV By RTV 14 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn