Rashmika Mandanna: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..
సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలో రెండు రోజులు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో చంద్రుడు, కెమెరా లైట్స్, రాత్రి నక్షత్రాలను మాత్రమే కనిపించనున్నాయని తెలిపింది.