గేర్ మార్చిన హైడ్రా.. ఇకనుంచి నాలాల అక్రమ నిర్మాణాలు టార్గెట్
చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. ఇకనుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో పర్యటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions|RTV
అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions that Government will demolish only those which do not get proper clearances as per norms |RTV
హై పవర్ హైడ్రా ఇక కూల్చుడే🔴LIVE : Super Powers To HYDRA Ranganath| NEXT Hydra Demolition List | RTV
హైకోర్టును కూడా కూలుస్తావా రంగనాథ్.. కోర్టు విచారణ వీడియో వైరల్!
హైడ్రాకు నిన్న హైకోర్టు చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు, చార్మినార్ ను కూడా కూలుస్తారా? అంటూ న్యాయమూర్తి హైడ్రా చీఫ్ రంగనాథ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి.
హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే?
దూకుడు మీద ఉన్న హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి ఎక్కువగా నిరసనలు రావడంతో 2-3 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.