Hydra : వారిపై కూడా కేసులు పెట్టబోతున్నాం.. రంగనాథ్ సంచలన కామెంట్స్!
చెరువులు, ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసి.. వాటిని అమాయక ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న బిల్డర్లపై సైతం కేసులు పెడతామన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
/rtv/media/media_files/CL3ynY434uaAhMNy8l6q.jpg)
/rtv/media/media_files/4as19POumgZ4Ndsn490T.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Hydra-commissioner.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-81-1.jpg)